ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಜನಗಾಂ

కెనాల్ మెజర్మెంట్లు తొలగింపు! సముద్రాల సూరారం రైతుల ఇబ్బందులు!

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
కెనాల్ మెజర్మెంట్లు తొలగింపు! సముద్రాల సూరారం రైతుల ఇబ్బందులు!

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • Uploaded Video:

స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ నుండి ఇప్పగూడెం ఎల్-2 కెనాల్‌ ద్వారా సముద్రాల సూరారంకు రావాల్సిన నీరు మెజర్మెంట్లు తొలగించడం వల్ల. నీరు సరిగ్గా రాకపోవడంతో సముద్రాల సూరారం గ్రామ రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం కాలం కాక వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *