संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

కిల్లోగూడ పీహెచ్సీలో పొగాకు నియంత్రణపై అవగాహన, ప్రతిజ్ఞ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కిల్లోగూడ పీహెచ్సీలో పొగాకు నియంత్రణపై అవగాహన, ప్రతిజ్ఞ

खबर की मुख्य बातें

  • డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ పీహెచ్సీలో వైద్యాధికారి డా.
  • కె.
  • కుమార్ రత్న ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమావేశం, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు.

డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ పీహెచ్సీలో వైద్యాధికారి డా. కె. కుమార్ రత్న ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమావేశం, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి జిల్లా వైద్యారోగ్య అధికారి డా. రియాజ్ బేగ్, డీసీఎం మనోజ్ పాల్గొన్నారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలను గ్రామాల్లో ప్రజలకు వివరించి, అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. అనంతరం పొగాకు నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. పీహెచ్ఎన్ జానకమ్మ, ఎఎన్ఎమ్ లు, క్షేత్ర స్ధాయి సిబ్బంది హాజరయ్యారు.

समाचार स्रोत

  • Punnami Reportingप्रेस विज्ञप्ति

Leave a comment

Your email address will not be published. Required fields are marked *