Story highlights
- ఖానాపురం మండల మంగళ వారి పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెన్నబోఇన లింగయ్య యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై అనారోగ్య బారిన పడిన లింగయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మనోధైర్యాన్ని కల్పించినారు.ఈ కార్యక్రమంలో గొంది సుజాత -నాగేశ్వరరావు, మంగళ వారి…
ఖానాపురం మండల
మంగళ వారి పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెన్నబోఇన లింగయ్య యాదవ్
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై అనారోగ్య బారిన పడిన లింగయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మనోధైర్యాన్ని కల్పించినారు.ఈ కార్యక్రమంలో గొంది సుజాత -నాగేశ్వరరావు, మంగళ వారి పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మగాని నవీన్ గౌడ్, నునావత్ మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి పులిగిల్ల నాగరాజు, ఉప సర్పంచ్ భూషబోయిన రాజుయాదవ్,
ఎద్దు కుమారు యాదవ్, భూషబోయిన పూర్ణయాదవ్, తదితరులు పాల్గొన్నారు.