खबर की मुख्य बातें
- ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 8 ( పున్నమి ప్రతినిధి) మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో మనుబోలు బిట్-1 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొమ్మిరెడ్డి జానకమ్మ విజయం సాధించిన సందర్భంగా మనుబోలు వైకాపా నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి…
- ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
- ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తల కృషిని కొనియాడారు.
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 8 ( పున్నమి ప్రతినిధి)
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో మనుబోలు బిట్-1 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొమ్మిరెడ్డి జానకమ్మ విజయం సాధించిన సందర్భంగా మనుబోలు వైకాపా నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పూజితమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తల కృషిని కొనియాడారు. ప్రజల ఆదరాభిమానాలతో సాధించిన ఈ విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग