Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kakinada

కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు ప్రజా సంఘాల మద్దతు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరి

Punnami Newsroom Published: Updated:
కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు ప్రజా సంఘాల మద్దతు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరి

Story highlights

  • తూర్పుగోదావరి జిల్లా,పోలవరం,అక్టోబర్ 8(పున్నమి న్యూస్): ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా, చింతూరు ఐ టి డి ఏ ఎదురుగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు 2వ రోజు ప్రారంభించడం…
  • ఈ కార్యక్రమంలో మద్దతుగా ఆదివాసి ఉద్యమ నాయకులు సొంది వీరయ్య ,ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు టి.
  • బుచ్చిరాజు, ఎస్ నారాయణ, ఎస్ సుబ్బయ్య,మరియు సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్,గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ హాజరు కావడం జరిగింది.అలాగే నాలుగు మండలాల కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరు పెద్దఎత్తున కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా,పోలవరం,అక్టోబర్ 8(పున్నమి న్యూస్):
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా, చింతూరు ఐ టి డి ఏ ఎదురుగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు 2వ రోజు ప్రారంభించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ పరిధిలో ఉన్న 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో ఉన్న సిబ్బంది అలాగే 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లలో పని చేస్తున్న సిబ్బంది దాదాపుగా 116 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది

*వీరి ప్రధాన డిమాండ్స్*

1)కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
2) అప్పటి వరకు వంద శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలి
ఇంకా అనేక రకాల న్యాయమైన డిమాండ్లు తో నిరహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు, ఐదు సార్లు ప్రభుత్వం తో చర్చలు జరిపినప్పటికీ సానుకూలంగా స్పందన రాకపోవడం వలన తప్పని పరిస్థితిలో సమ్మె చేయాల్సిన అవసరం వచ్చిందని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మద్దతుగా ఆదివాసి ఉద్యమ నాయకులు సొంది వీరయ్య ,ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు టి. బుచ్చిరాజు, ఎస్ నారాయణ, ఎస్ సుబ్బయ్య,మరియు సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్,గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ హాజరు కావడం జరిగింది.అలాగే నాలుగు మండలాల కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరు పెద్దఎత్తున కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *