Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

కబడ్డీ పోటీలను పరిశీలించిన కలెక్టర్

Punnami Newsroom Published: Updated:
కబడ్డీ పోటీలను పరిశీలించిన కలెక్టర్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం ఉదయం పరిశీలించారు సందర్భంగా పోటీలు కొనసాగుతుండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు

కబడ్డీ పోటీలను పరిశీలించిన కలెక్టర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *