Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

కన్నుల పండుగ వాతావరణంలో పులి శాంతి నామినేషన్.. ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి .

Punnami Newsroom Published:
కన్నుల పండుగ వాతావరణంలో పులి శాంతి నామినేషన్.. ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి .

Story highlights

  • కనిగిరి వైయస్ఆర్ పార్టీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిగారు శనివారం నామినేషన్ దాఖలు చేసారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు, మరియు దర్శి శాసనసభ్యులు అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,కనిగిరి నియోజకవర్గ వైయస్ ఆర్ సీపీ ఇంచార్జి…
  • కనిగిరి నామినేషన్ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రజలు, పల్లె ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారని పార్టీ నాయకులు తెలియ చేశారు.

కనిగిరి వైయస్ఆర్ పార్టీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిగారు శనివారం నామినేషన్ దాఖలు చేసారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు, మరియు దర్శి శాసనసభ్యులు అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,కనిగిరి నియోజకవర్గ వైయస్ ఆర్ సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి,నియోజకవర్గం పరిశీలకుడు కసుకుర్తి ఆదెన్న,పార్టీ సీనియర్ నాయకుడు చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి,వైయం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయి, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మరియు పార్టీ నాయకులతో భారీ ర్యాలీగా కనిగిరి నామినేషన్ ఆఫీస్ కు బయలుదేరి మునిసిపల్ కార్యాలయానికి బయలుదేరారు. కనిగిరి నామినేషన్ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రజలు, పల్లె ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారని పార్టీ నాయకులు తెలియ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *