ఆంధ్రప్రదేశ్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం నకు చెందిన. వికలాంగుడు పీటర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. నడవడానికి రాకపోయినా తల్లి సహాయంతో. బండి పై వచ్చి ఓటు. వేశాడు.ప్రజాస్వామ్యంలో. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం. ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుందని నిరూపించాడు.

News Sources
- Punnami ReportingOwn reporting