खबर की मुख्य बातें
- ఏటికొప్పాక గ్రామం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ-1 అభ్యర్థిగా యడ్ల అప్పారావు, ఎంపీటీసీ-2 అభ్యర్థిగా బగుడు గోవిందు, జడ్పీటీసీ అభ్యర్థిగా రాజన్న శ్రీనివాసరావు ఎన్నికల బరిలో నిలిచారు.
- గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు.
- గ్రామంలో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ఏటికొప్పాక గ్రామం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ-1 అభ్యర్థిగా యడ్ల అప్పారావు, ఎంపీటీసీ-2 అభ్యర్థిగా బగుడు గోవిందు, జడ్పీటీసీ అభ్యర్థిగా రాజన్న శ్రీనివాసరావు ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు. గ్రామంలో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములమవుతామని, గ్రామ అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయడానికి తమకు ఒక అవకాశం కల్పించాలని, గురువారం జరిగే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు.
समाचार स्रोत
- కె. ఆనంద్प्रकाशन / वेबसाइट