Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు కోసం క్లస్టర్ గ్రామ ఇన్చార్జిల నియామకం…

Punnami Newsroom Published: Updated:
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు కోసం క్లస్టర్ గ్రామ ఇన్చార్జిల నియామకం…

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధరావుపేట క్లస్టర్ పరిధిలో గ్రామాల వారీగా ఇన్చార్జిలను నియమించినట్లు క్లస్టర్ ఇన్చార్జిలు Dr. Sk మస్తాన్ , కోరే రాము తెలిపారు.
ఈ నమోదు బాధ్యతను గ్రామ ఇన్చార్జిలకు అప్పగించడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులను గుర్తించి, వారి ఓటును నమోదు చేయించడమే వీరి ప్రధాన బాధ్యత.
బుధరావుపేట క్లస్టర్ పరిధిలో నియమించిన గ్రామ ఇన్చార్జిల వివరాలు:
1. బుధరావుపేట గ్రామం:* వేల్పుల లింగయ్య Sk. ఆసిఫ్ సోమారపు రవి
2. ధర్మరావు పేట గ్రామం:తోట రవి . దేవేందర్
3. బాలు తండా:*అజ్మీరా రాజేందర్
4. మంగళవారిపేట గ్రామం:*భూషబోయిన రాజు బొల్లుమురళి
5.కొడతిమాట్ తండ:* లకావత్ అశోక్ *6. వేపచెట్టు తండా:* బానోత్ గోవింద్ 7.నాజీ తండా :
బానోత్ శ్రీను
8.బద్రు తండా : అంగోతు రమేష్
9.బోటిమిడి తండ : భూక్య రాము
ఈ నియామకాలు మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్ సమీక్షంలో జరిగినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు కోసం క్లస్టర్ గ్రామ ఇన్చార్జిల నియామకం…

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు కోసం క్లస్టర్ గ్రామ ఇన్చార్జిల నియామకం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *