Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని

Punnami Newsroom Published: Updated:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు చట్టసభల్లో ముదిరాజులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ బరిలో ముదిరాజులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *