संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఎన్నికల బందోబస్తును పర్యవేక్షించిన ఆత్మకూరు డీఎస్పీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎన్నికల బందోబస్తును పర్యవేక్షించిన ఆత్మకూరు డీఎస్పీ

खबर की मुख्य बातें

  • Uploaded Video:

ఆత్మకూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అనంతసాగరం మండలం శంకరనగరం పోలింగ్ కేంద్రాన్ని ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఎన్నికల సిబ్బందితో పాటు ఓటర్లతో మాట్లాడి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా 350 మంది పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *