ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ತಿರುಪತಿ

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘా: సూళ్లూరుపేట సీఐ*

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘా: సూళ్లూరుపేట సీఐ*

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సూళ్లూరుపేటలోని 32 వార్డులు, 41 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు CI మురళీకృష్ణ తెలిపారు.
  • ఐదుగురు SIలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించి గస్తీ పెంచామన్నారు.
  • రౌడీషీటర్లు, పాత నేరస్థులను బైండోవర్ చేస్తామని, గంజాయి, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సూళ్లూరుపేటలోని 32 వార్డులు, 41 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు CI మురళీకృష్ణ తెలిపారు.

ఐదుగురు SIలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించి గస్తీ పెంచామన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులను బైండోవర్ చేస్తామని, గంజాయి, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను బెదిరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు.

| PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *