Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Medchal Malkajgiri

ఉప్పల్‌లో GV మాల్ ప్రారంభం* *ప్రారంభించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి గారు* *ఉమా మహేశ్వర్ రావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహణ*

Punnami Newsroom Published:
ఉప్పల్‌లో GV మాల్ ప్రారంభం* *ప్రారంభించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి గారు* *ఉమా మహేశ్వర్ రావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహణ*

*ఉప్పల్‌లో GV మాల్ ప్రారంభం*

*ప్రారంభించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి గారు*

*ఉమా మహేశ్వర్ రావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహణ*

ఉప్పల్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన GV మాల్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్ నిర్వాహకులు ఉమా మహేశ్వర్ రావు, కృష్ణమూర్తి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వాణిజ్యపరంగా కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. స్థానిక ప్రజలకు అవసరమైన నాణ్యమైన వస్తువులు, సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.

కొత్తగా ప్రారంభమైన GV మాల్ ప్రజలకు అందుబాటులో ఉండి, స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాల్ నిర్వాహకులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
మంచి బట్టలు ఉన్నాయని తెలిపారు

ఈ కార్యక్రమంలో మాల్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్‌లో GV మాల్ ప్రారంభం* *ప్రారంభించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి గారు* *ఉమా మహేశ్వర్ రావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహణ*

ఉప్పల్‌లో GV మాల్ ప్రారంభం* *ప్రారంభించిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి గారు* *ఉమా మహేశ్వర్ రావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహణ*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *