ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಶ್ರೀ ಪೊಟ್ಟಿ ಶ್ರೀರಾಮುಲು ನೆಲ್ಲೂರು

ఉదయగిరి: గోడలపై స్వచ్ఛత సందేశాలు

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
ఉదయగిరి: గోడలపై స్వచ్ఛత సందేశాలు

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా ఉదయగిరి పంచాయతీరాజ్ కార్యాలయ ప్రహరీపై స్వర్ణాంధ్ర డ్రాయింగ్లు వేశారు.
  • పరిశుభ్రత, పరిసరాల పరిరక్షణ, చెత్తను నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయడం వంటి అంశాలను ప్రతిబింబించేలా చిత్రాలను గీశారు.
  • కార్యాలయానికి వచ్చే ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి.

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా ఉదయగిరి పంచాయతీరాజ్ కార్యాలయ ప్రహరీపై స్వర్ణాంధ్ర డ్రాయింగ్లు వేశారు. పరిశుభ్రత, పరిసరాల పరిరక్షణ, చెత్తను నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయడం వంటి అంశాలను ప్రతిబింబించేలా చిత్రాలను గీశారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *