ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಇ-ಪೇಪರ್

ఉత్సాహంగా మరిపెడ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర🚩🚩

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
ఉత్సాహంగా మరిపెడ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర🚩🚩

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • హనుమాన్ జయంతి పురస్కరించుకొని మరిపెడ పట్టణంలో ఘనంగా శోభయాత్రను జై హనుమాన్ జైశ్రీరామ్ జైశ్రీరామ్, శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ హనుమా జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ నినాదాలతో పట్టణవాసులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు🚩🚩 🙏 యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర…

హనుమాన్ జయంతి పురస్కరించుకొని మరిపెడ పట్టణంలో ఘనంగా శోభయాత్రను జై హనుమాన్ జైశ్రీరామ్ జైశ్రీరామ్, శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ హనుమా జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ నినాదాలతో పట్టణవాసులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు🚩🚩 🙏

యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృత మస్తకాంజలిమ్‌ |బాష్పవారి పరిపూర్ణ లోచనమ్‌మారుతిం నమత రాక్షసాంతకమ్‌ ||శ్రీ హనుమాన్ విజయోత్సవ పర్వదిన శుభాకాంక్షలు 🚩#JaiHanuman

Leave a comment

Your email address will not be published. Required fields are marked *