Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ కొండపల్లి వరకు అమూల్య నామినేషన్ ర్యాలీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Punnami Newsroom Published:
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ కొండపల్లి వరకు అమూల్య నామినేషన్ ర్యాలీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్

*ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 18/10/2026.*
పున్నమి ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్

*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి కొండపల్లి వరకు కన్నెగంటి అమూల్య నామినేషన్ ర్యాలీ.*

*పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కొండపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి కన్నెగంటి అమూల్య.*

*జనసంద్రంగా మారిన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్.*

*పసుపుమయమైన రహదారులు.. అడుగడుగునా కూటమి శ్రేణుల సందడి.*

*భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు.*

*ర్యాలీలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.*

*కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి కన్నెగంటి అమూల్యకు కూటమి నాయకులు, కార్యకర్తల ఘన మద్దతు.*

*కూటమి ఐక్యతను చాటుతూ ఉత్సాహంగా సాగిన నామినేషన్ ర్యాలీ.*

*

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ కొండపల్లి వరకు అమూల్య నామినేషన్ ర్యాలీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ కొండపల్లి వరకు అమూల్య నామినేషన్ ర్యాలీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *