Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ మా దగ్గరికి

Punnami Newsroom Published:
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ మా దగ్గరికి

కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలి MRPS డిమాండ్….

కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది-MRPS
కూటమిలో భాగస్వామ్యమై ఉంది- MRPS
కూటమికి అత్యధిక శాతం ఓట్లు వేసి గెలిపించింది
మాదిగలే..
కొండపల్లి మున్సిపల్ పరిధిలో అత్యధిక ఓట్ల శాతం మాదిగలే…

పంచాయతీలు ఏర్పడి సుమారు 50,60 సంవత్సరాలు అయిన sc, రిజర్వుడు అవ్వకుండా చేసి ఇబ్రహీంపట్నం పంచాయతీ పరిధిలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ప్రాధాన్యత కల్పించకుండా మోసం చేసిన పార్టీలు,

అంబేద్కర్ గారి కల్పించిన రిజర్వేషన్ ప్రకారం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది…

కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించి, కూటమిలో భాగస్వామ్యమై ఉంది MRPS కావున కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము…

సామాజిక ఉద్యమ నమస్కారాలతో మాదిగలికి న్యాయం చేయాలి జడ్పిటిసి ఎంపీపీ మాదిగలకు న్యాయం చేయాలి ఎమ్మార్పీఎస్ ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం మండల,కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలి MRPS డిమాండ్….

కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది-MRPS
కూటమిలో భాగస్వామ్యమై ఉంది- MRPS
కూటమికి అత్యధిక శాతం ఓట్లు వేసి గెలిపించింది
మాదిగలే..
కొండపల్లి మున్సిపల్ పరిధిలో అత్యధిక ఓట్ల శాతం మాదిగలే…

పంచాయతీలు ఏర్పడి సుమారు 50,60 సంవత్సరాలు అయిన sc, రిజర్వుడు అవ్వకుండా చేసి ఇబ్రహీంపట్నం పంచాయతీ పరిధిలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ప్రాధాన్యత కల్పించకుండా మోసం చేసిన పార్టీలు,

అంబేద్కర్ గారి కల్పించిన రిజర్వేషన్ ప్రకారం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది…

కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించి, కూటమిలో భాగస్వామ్యమై ఉంది MRPS కావున కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము…

సామాజిక ఉద్యమ నమస్కారాలతో 🙏

ఇబ్రహీంపట్నం మండల,
MRPS, MSP అనుబంధ సంఘాలు,
మైలవరం నియోజకవర్గం
MRPS, MSP అనుబంధ సంఘాలు,
మైలవరం నియోజకవర్గం

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ మా దగ్గరికి

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మాదిగలకే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ మా దగ్గరికి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *