Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటO

Punnami Newsroom Published:
ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటO

Story highlights

  • *ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం* దుర్గమ్మ కొలువైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.
  • హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు.
  • అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చేందుకు యత్నించారు.

*ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం* దుర్గమ్మ కొలువైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చేందుకు యత్నించారు. అనుమానంతో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తనిఖీలు చేయగా విషయం వెలుగుచూసింది. తనిఖీలో సిబ్బందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *