ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಇ-ಪೇಪರ್

ఆల్ ఇండియా లెవల్ ఓవరల్ ఛాంపియన్షిప్ లో అంజయ్య గౌడ్💐

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
ఆల్ ఇండియా లెవల్ ఓవరల్ ఛాంపియన్షిప్ లో అంజయ్య గౌడ్💐

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • మహరాష్ట్ర నాగపూర్ లో మార్చి 29నుండి ఏప్రిల్ 3 వరకు జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ అంజయ్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వార Anti Sabotage Chech…
  • Room Search 1gold medal..

మహరాష్ట్ర నాగపూర్ లో మార్చి 29నుండి ఏప్రిల్ 3 వరకు జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ అంజయ్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వార

Anti Sabotage Chech విభాగంలో Access Control 1 Silver medal..

Room Search 1gold medal..

Vehicle search 1gold medal..

Anti Sabotage Chech విభాగంలో Access Control 1 Silver medal..

ఆల్ ఇండియా లెవల్ ఓవరల్ ఛాంపియన్ షిప్ సాదించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *