संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
जनगांव

ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన ఎంప్లాయిస్ యూనియన్ విజయం తథ్యం:సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన ఎంప్లాయిస్ యూనియన్ విజయం తథ్యం:సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న

खबर की मुख्य बातें

  • ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం తథ్యం : సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న ------------------------------------------------------------------------ జనగామ , అక్టోబర్ 8, పున్నమి జిల్లా ప్రతినిధి : ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ యూనియన్ విజయం కోసం…
  • బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదిసాయన మాట్లాడుతూ ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం కోసం కార్మికులందరూ కృషి చేయాలని కోరారు.
  • కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రభుత్వ హామీలు నెరవేర్చని పక్షంలో ఉద్యమాలు చేయడానికి సిపిఐ పార్టీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు.

ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం తథ్యం :
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న
————————————————————————
జనగామ , అక్టోబర్ 8, పున్నమి జిల్లా ప్రతినిధి :
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ యూనియన్ విజయం కోసం కార్మికులందరూ తమ ఓటు వేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదిసాయన మాట్లాడుతూ ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం కోసం కార్మికులందరూ కృషి చేయాలని కోరారు. కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రభుత్వ హామీలు నెరవేర్చని పక్షంలో ఉద్యమాలు చేయడానికి సిపిఐ పార్టీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు శ్రీనివాస్, సోమయ్య ,వెంకటాద్రి ,ఐలయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *