Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Featured

ఆర్టిసి రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎంపీకి వినతి

Punnami Newsroom Published:
ఆర్టిసి రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎంపీకి వినతి

Story highlights

  • నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు తాము రిటైర్ అయినప్పటికీ నామమాత్రపు పెన్షన్ మాత్రమే పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్…

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు తాము రిటైర్ అయినప్పటికీ నామమాత్రపు పెన్షన్ మాత్రమే పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కంటే కూడా తక్కువ అని దానితో జీవితాన్ని ఎలా గడపాలో అని ప్రశ్నించారు తమకు కనీస మొత్తం పెన్షన్ సాధించి పెట్టాలని వారు ఎంపీ కి విజ్ఞప్తి చేశారు ఆ మేరకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించి తన ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *