Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Health Tips

అవయవ మార్పిడిలో నెల్లూరు అపోలో ఘనత

Punnami Newsroom Published:
అవయవ మార్పిడిలో నెల్లూరు అపోలో ఘనత

Story highlights

  • నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అక్టోబర్‌లో ఆరు కిడ్నీ, రెండు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు.
  • నగరంలో తొలిసారిగా మృతదాత కాలేయ మార్పిడితోపాటు ఒకే రోగికి కాలేయం, కిడ్నీ మార్పిడి చేపట్టినట్లు తెలిపారు.
  • ఈ విజయాలు వైద్య బృందాల సమష్టి కృషితో సాధ్యమయ్యాయని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏ.కె.

నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అక్టోబర్‌లో ఆరు కిడ్నీ, రెండు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. నగరంలో తొలిసారిగా మృతదాత కాలేయ మార్పిడితోపాటు ఒకే రోగికి కాలేయం, కిడ్నీ మార్పిడి చేపట్టినట్లు తెలిపారు. ఈ విజయాలు వైద్య బృందాల సమష్టి కృషితో సాధ్యమయ్యాయని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏ.కె. చక్రవర్తి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి, వైద్యులు మస్తాన్ వలీ, రాకేష్, ఎం. శ్రీనివాస్, ద్వారకానాథ్ రెడ్డి, హిమబిందు, రంగనాథన్, రాజమోహన్ రెడ్డి, కోటి పాల్గొన్నారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *