కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో వైసీపీ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న రూ ఎంపిటిసి అభ్యర్థిగా పి రామాంజనేయులు ను బారి మెజార్టీ తో గెలిపించాలని. మాజి ఎంపీపీ.వెంకటరామిరెడ్డి. మహేశ్వరెడ్డి. వైసీపీ తరఫున బారీగా ప్రచారం నిర్వహించారు.. పున్నమి రిపోర్టర్. అల్వాల లక్ష్మన్న

News Sources
- Punnami ReportingOwn reporting