संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అరకు: వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అరకు: వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం

खबर की मुख्य बातें

  • అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌-2026లో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
  • మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి.
  • మహేశ్వరరావు వికసిత్ భారత్ లక్ష్యాలు, యువజన పథకాలను వివరించారు.

అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌-2026లో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి. మహేశ్వరరావు వికసిత్ భారత్ లక్ష్యాలు, యువజన పథకాలను వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల, జర్నలిజం స్కూల్ చైర్మన్ ఎన్. నాగేశ్వరరావు, న్యాయవాది డాక్టర్ బి. రామకృష్ణ యువతను ప్రోత్సహించారు. అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల యువత ఒకే దేశం–ఒకే ఎన్నిక అంశంపై ప్రసంగించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingप्रेस विज्ञप्ति

Leave a comment

Your email address will not be published. Required fields are marked *