Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Alluri Sitharama Raju

అరకు డిగ్రీ కళాశాలలో నీటి సంరక్షణపై అవగాహన

Punnami Newsroom Published:
అరకు డిగ్రీ కళాశాలలో నీటి సంరక్షణపై అవగాహన

Story highlights

  • బ్రిక్స్ సుస్థిర జీవన విధాన వారోత్సవాల్లో భాగంగా అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • ప్రిన్సిపాల్ డా.
  • సీహెచ్ కేశవరావు మాట్లాడుతూ, నీటి సరఫరా వ్యవస్థలను తరచూ తనిఖీ చేసి లీకేజీలను అరికట్టాలని, వృథా నివారణలో విద్యార్థులు, సిబ్బంది భాగస్వాములు కావాలని సూచించారు.

బ్రిక్స్ సుస్థిర జీవన విధాన వారోత్సవాల్లో భాగంగా అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సీహెచ్ కేశవరావు మాట్లాడుతూ, నీటి సరఫరా వ్యవస్థలను తరచూ తనిఖీ చేసి లీకేజీలను అరికట్టాలని, వృథా నివారణలో విద్యార్థులు, సిబ్బంది భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ పీఓలు డా. జి. సుధీర్, వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న మాట్లాడుతూ, నేడు నీటిని కాపాడితేనే భావితరాల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

News Sources

  • Punnami ReportingPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *