संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అరకు: చలిని సైతం లెక్కచేయని క్లాప్ మిత్రుల సేవలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అరకు: చలిని సైతం లెక్కచేయని క్లాప్ మిత్రుల సేవలు

खबर की मुख्य बातें

  • అరకు ఏజెన్సీలో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలి తీవ్రత కొనసాగుతోంది.
  • దీంతో ప్రజలు ఉదయం 8 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
  • మరోవైపు క్లాప్ మిత్రులు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే విధుల్లో చేరి అరకులోయ ప్రధాన రహదారిపై చెత్తను సేకరిస్తూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు.

అరకు ఏజెన్సీలో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఉదయం 8 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు క్లాప్ మిత్రులు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే విధుల్లో చేరి అరకులోయ ప్రధాన రహదారిపై చెత్తను సేకరిస్తూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ప్రజారోగ్యం, పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతికూల వాతావరణంలోనూ వారు చేస్తున్న సేవలు అభినందనీయం.

समाचार स्रोत

  • Punnami Reportingअन्य स्रोत

Leave a comment

Your email address will not be published. Required fields are marked *