Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nirmal

అమరవేణి నర్సా గౌడ్ కుటుంబానికి చంద్రన్న పరామర్శ

Punnami Newsroom Published:
అమరవేణి నర్సా గౌడ్ కుటుంబానికి చంద్రన్న పరామర్శ

Story highlights

  • పున్నమి ప్రతినిధి నిర్మల్13/10/2026: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి సిద్ధార్థ బహుజన్ గౌడ్ నెలమాసిక కార్యక్రమం మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సీపీఐ మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ నాయకుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు మృతుడి తల్లిదండ్రులు, అమరవేణి నర్సా గౌడ్, నిర్మల, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
  • కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

పున్నమి ప్రతినిధి నిర్మల్13/10/2026: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి సిద్ధార్థ బహుజన్ గౌడ్ నెలమాసిక కార్యక్రమం మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ నాయకుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు మృతుడి తల్లిదండ్రులు, అమరవేణి నర్సా గౌడ్, నిర్మల, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు గంట సత్యం, టీఏకేఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు పెద్ది రాజన్న, ఇంజనీర్ పోచన్న, తోట రాజు, లింగు, ఎం. నర్సయ్య, ఏ. రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *