Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

అనాథ పిల్లలకు శుభవార్త.. నెలకు రూ.4 వేలు!

Punnami Newsroom Published:
అనాథ పిల్లలకు శుభవార్త.. నెలకు రూ.4 వేలు!

Story highlights

  • సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ అనాథ పిల్లలకు శుభవార్త.
  • తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా, విడాకులు తీసుకున్నా అలాంటి నిస్సహాయ 1-18 ఏళ్ల పిల్లలకు 'మిషన్ వాత్సల్య’ పథకం భరోసా కల్పిస్తోంది.
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తోంది.

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @
అనాథ పిల్లలకు శుభవార్త. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా, విడాకులు తీసుకున్నా అలాంటి నిస్సహాయ 1-18 ఏళ్ల పిల్లలకు ‘మిషన్ వాత్సల్య’ పథకం భరోసా కల్పిస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. బాధిత పిల్లలకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం అందనుంది. ఈ పథకం లబ్ధి పొందాలంటే అంగన్వాడీ కేంద్రంలో అప్లై చేసుకోవాలి. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, తల్లి లేదా తండ్రి మరణిస్తే ఆ ధ్రువపత్రం సమర్పించాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *