Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం : సృజన

Punnami Newsroom Published:
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం : సృజన

Story highlights

  • సైబరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు.
  • 70 గజాల స్థలంలో 7 మీటర్లకు మించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని స్పష్టం చేశారు.
  • ఇతర విధులు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాల గుర్తింపును నిర్లక్ష్యం చేయరాదన్నారు.

సైబరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. 70 గజాల స్థలంలో 7 మీటర్లకు మించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఇతర విధులు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాల గుర్తింపును నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఫిర్యాదులపై స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ డబ్బులు తీసుకున్నట్లు తేలితే సస్పెన్షన్‌కు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *