Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

అక్రమంగా పశువులను తరలిస్తున్న సంత పై కొరడా జులిపించిన డీ ఎస్ పి చెంచుబాబు*

Punnami Newsroom Published:
అక్రమంగా పశువులను తరలిస్తున్న సంత పై కొరడా జులిపించిన డీ ఎస్ పి చెంచుబాబు*

Story highlights

  • *అక్రమంగా పశువులను తరలిస్తున్న సంత పై కొరడా జులిపించిన డీ ఎస్ పి చెంచుబాబు* పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 11-08-26 ఈరోజు నాయుడుపేట శ్రీ డి.ఎస్.పి చెంచు బాబు గారు దొరవారి సత్రం కుప్పారెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి సంతను తనిఖీ చేసి సంత…

*అక్రమంగా పశువులను తరలిస్తున్న సంత పై కొరడా జులిపించిన డీ ఎస్ పి చెంచుబాబు*
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
11-08-26
ఈరోజు నాయుడుపేట శ్రీ డి.ఎస్.పి చెంచు బాబు గారు దొరవారి సత్రం కుప్పారెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి సంతను తనిఖీ చేసి సంత నిర్వాహకులకు ఇచ్చుట ఎలాంటి ఆవులను రవాణా చేయుట మరియు నిల్వ ఉంచుట చేయరాదు అని హెచ్చరించడమైనది అట్లు చేసిన యెడల వారిపై కఠినమైన చర్యలు తీసుకొనబడునని ఆదేశించడం అయినది కావున ఎవరు కూడా ఆవులను రవాణా చేయుట చేయకూడదని సూచించడమైనది.అట్లు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పశువుల సంత నడిపితే కేసులు నమోదుచేసి చర్యలు చెపడతామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *