Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

అంబటి వెంకట సుబ్బమ్మ గెలుపే లఖ్యంగా మండల స్థాయి ప్రచారం!!! వై. యస్.ఆర్ పార్టీ మండల అధ్యక్షులు గంగసాని!!!

Punnami Newsroom Published:
అంబటి వెంకట సుబ్బమ్మ గెలుపే లఖ్యంగా మండల స్థాయి ప్రచారం!!! వై. యస్.ఆర్ పార్టీ మండల అధ్యక్షులు గంగసాని!!!

Story highlights

  • పామూరు మండలంలో వైఎస్సార్‌సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం అంబటి వెంకటసుబ్బమ్మ గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం అమరావతి జ్యోతి పామూరు.
  • మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి శ్రీ దద్దాల నారాయణ యాదవ్ గారు పామూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బలపరిచిన శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారి విజయమే లక్ష్యంగా పామూరు మండలంలో ఎన్నికల…
  • పామూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి, మాజీ ఎంపీపీ, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ శ్రీమతి గంగసాని లక్ష్మి, అంబటి కొండారెడ్డి ఆధ్వర్యంలో కంబాలదిన్నె, బోడవాడ, తూర్పు కట్టాకిందపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

పామూరు మండలంలో వైఎస్సార్‌సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం
అంబటి వెంకటసుబ్బమ్మ గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం అమరావతి జ్యోతి పామూరు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి శ్రీ దద్దాల నారాయణ యాదవ్ గారు పామూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బలపరిచిన శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారి విజయమే లక్ష్యంగా పామూరు మండలంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
పామూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి, మాజీ ఎంపీపీ, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ శ్రీమతి గంగసాని లక్ష్మి, అంబటి కొండారెడ్డి ఆధ్వర్యంలో కంబాలదిన్నె, బోడవాడ, తూర్పు కట్టాకిందపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు గ్రామ ప్రజలను కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రజా సంక్షేమ పాలనను మరోసారి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పామూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం – ప్రజా సంక్షేమ పాలన సాధిద్దాం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *