Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

హుస్సేన్ పురం పంచాయతీ పరిధిలో ఓటు వేసిన డాక్టర్ దద్దాల!!!

Punnami Newsroom Published:
హుస్సేన్ పురం పంచాయతీ పరిధిలో ఓటు వేసిన డాక్టర్ దద్దాల!!!

Story highlights

  • హుస్సేన్‌పురం పంచాయతీ పెరుగుపల్లి బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న డా.
  • దద్దాల నారాయణ యాదవ్ దంపతులు వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పంచాయతీ పరిధిలోని పెరుగుపల్లి బూత్‌లో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డా.
  • దద్దాల నారాయణ యాదవ్ గారు, ఆయన సతీమణి దద్దాల మంజు భార్గవ్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..

హుస్సేన్‌పురం పంచాయతీ పెరుగుపల్లి బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న డా. దద్దాల నారాయణ యాదవ్ దంపతులు
వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పంచాయతీ పరిధిలోని పెరుగుపల్లి బూత్‌లో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డా. దద్దాల నారాయణ యాదవ్ గారు, ఆయన సతీమణి దద్దాల మంజు భార్గవ్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *