Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*సంగం తహసీల్దార్ కార్యాలయం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*సంగం తహసీల్దార్ కార్యాలయం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు

వార్త ముఖ్యాంశాలు

  • సంగం తహసీల్దార్ కార్యాలయం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.
  • సారంగపాణి ని సంగం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ గారి ఆధ్వర్యంలో సంగం మండలంలోని జనసేన పార్టీ గ్రామ సీనియర్ నాయకులు అందరిని కలుపుకొని శాలువా వేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.
  • ఈ కార్యక్రమంలో సంగం మండల జనసేన నాయకులు చల్లా రవిచంద్ర గారు, హుడ్ హౌస్ పేట గ్రామ సీనియర్ నాయకులు దారా కిషోర్ తలుపుల పాడు జనసేన గ్రామ సీనియర్ నాయకులు మస్తాన్ , వంగల్లు జనసేన పార్టీ గ్రామ సీనియర్ నాయకులు చందు , సంగం…

సంగం తహసీల్దార్ కార్యాలయం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. సారంగపాణి ని సంగం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ గారి ఆధ్వర్యంలో సంగం మండలంలోని జనసేన పార్టీ గ్రామ సీనియర్ నాయకులు అందరిని కలుపుకొని శాలువా వేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సంగం మండల జనసేన నాయకులు చల్లా రవిచంద్ర గారు, హుడ్ హౌస్ పేట గ్రామ సీనియర్ నాయకులు దారా కిషోర్ తలుపుల పాడు జనసేన గ్రామ సీనియర్ నాయకులు మస్తాన్ , వంగల్లు జనసేన పార్టీ గ్రామ సీనియర్ నాయకులు చందు , సంగం మండల జనసేన పార్టీ నాయకులు అవినాష్ రెడ్డి , చిరంజీవిగారు, దువ్వూరు జనసేన పార్టీ నాయకులు దొద్దోల వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *