Story highlights
- తిరుమల శ్రీవారికి చెన్నై పారిశ్రామికవేత్త వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.207.60 కోట్ల విలువైన స్వర్ణ కానుక సమర్పించారు.
- మొత్తం 121 కిలోల బంగారంలో 106 కిలోలతో శ్రీవారికి 46 ఆభరణాలు, 15 కిలోలతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం రూపొందించారు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గురువారం ఈ కానుకను టీటీడీకి అందజేశారు.
తిరుమల శ్రీవారికి చెన్నై పారిశ్రామికవేత్త వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.207.60 కోట్ల విలువైన స్వర్ణ కానుక సమర్పించారు. మొత్తం 121 కిలోల బంగారంలో 106 కిలోలతో శ్రీవారికి 46 ఆభరణాలు, 15 కిలోలతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గురువారం ఈ కానుకను టీటీడీకి అందజేశారు.