संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

విశ్వనాథరావుపేటలో కూటమి అభ్యర్థి గంట నేతాజీ ఎన్నికల ప్రచారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విశ్వనాథరావుపేటలో కూటమి అభ్యర్థి గంట నేతాజీ ఎన్నికల ప్రచారం

खबर की मुख्य बातें

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు మండలం విశ్వనాథరావుపేట బిట్‌–1 ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి గంటా నేతాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • మాజీ సర్పంచ్ గండూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గంటా నేతాజీతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కలిసి విశ్వనాథరావుపేట బజారులో ప్రచారం చేపట్టారు.
  • ఈ సందర్భంగా గంటా నేతాజీ, మాజీ సర్పంచ్ గండూరి శ్రీనివాసులు మాట్లాడుతూ..

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలం విశ్వనాథరావుపేట బిట్‌–1 ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి గంటా నేతాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ గండూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గంటా నేతాజీతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కలిసి విశ్వనాథరావుపేట బజారులో ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా గంటా నేతాజీ, మాజీ సర్పంచ్ గండూరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విశ్వనాథరావుపేట బిట్‌–1 ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజల ముందుంచారు. ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నికల్లో గంటా నేతాజీకి మద్దతు తెలపాలని గండూరి శ్రీనివాసులు తదితరులు పేర్కొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *