संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

విద్యార్థుల సంక్షేమానికి అండగా దాతలు.. విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విద్యార్థుల సంక్షేమానికి అండగా దాతలు.. విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం

खबर की मुख्य बातें

  • నెల్లూరు: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన 'విద్య-వసతి-వికాసం' కార్యక్రమానికి దాతల నుంచి స్పందన లభిస్తోంది.
  • ఇందులో భాగంగా ఎస్ఎన్జీ గ్రూప్ ఛైర్మన్ జయమురుగన్ శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి రూ.10 లక్షల విరాళం చెక్కును అందజేశారు.
  • ఈ సందర్భంగా కలెక్టర్ దాతకు కృతజ్ఞతలు తెలిపారు.

నెల్లూరు: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన ‘విద్య-వసతి-వికాసం’ కార్యక్రమానికి దాతల నుంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఎన్జీ గ్రూప్ ఛైర్మన్ జయమురుగన్ శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి రూ.10 లక్షల విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దాతకు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే ఈ కార్యక్రమానికి మరింత మంది దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు. విరాళాలు అందించదలచిన వారు జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మిని సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *