Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు వత్సవాయి పద్మనామరాజును సన్మానించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

Punnami Newsroom Published:
విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు వత్సవాయి పద్మనామరాజును సన్మానించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

Story highlights

  • సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, తాను చదువుకున్న సమయంలో తనకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు…
  • విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని, వారి సేవలు ఎల్లప్పుడూ గౌరవించదగినవని అన్నారు.

సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, తాను చదువుకున్న సమయంలో తనకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు వత్సవాయి పద్మనామరాజును ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.తన విద్యాభ్యాసంలో మార్గనిర్దేశం చేసిన గురువును ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని, వారి సేవలు ఎల్లప్పుడూ గౌరవించదగినవని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *