Story highlights
- ఆగస్టు 23పున్నమి ప్రతినిధి @ వేపాడ మండలం సింగరాయ వీఆర్వో గా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది.
- విజయనగరం డి.ఎస్.పి రమ్య అందించిన వివరాల ప్రకారం..
- రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా వీఆర్వో రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు.
ఆగస్టు 23పున్నమి ప్రతినిధి @
వేపాడ మండలం సింగరాయ వీఆర్వో గా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది.
విజయనగరం డి.ఎస్.పి రమ్య అందించిన వివరాల ప్రకారం..
రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా వీఆర్వో రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు.
దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష వీఆర్వో కి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు.
ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.