संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

రెవెన్యూ కార్యాలయాల్లో ఆధార్ సేవా కేంద్రాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రెవెన్యూ కార్యాలయాల్లో ఆధార్ సేవా కేంద్రాలు

खबर की मुख्य बातें

  • సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కీలక నిర్ణయం మేరకు ఆధార్ సీడింగ్ సేవలను గ్రామ స్థాయిలోనే అందించే విధంగా చర్యలు రైతులకు, సామాన్య ప్రజలకు వేగవంతమైన సేవలందించాలన్న లక్ష్యంతో అన్నదాతల కోసం అభివృద్ధికి మరో అడుగు చంద్రన్న…

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కీలక నిర్ణయం మేరకు

ఆధార్ సీడింగ్ సేవలను గ్రామ స్థాయిలోనే అందించే విధంగా చర్యలు
రైతులకు, సామాన్య ప్రజలకు వేగవంతమైన సేవలందించాలన్న లక్ష్యంతో
అన్నదాతల కోసం అభివృద్ధికి మరో అడుగు చంద్రన్న పాలనలో ప్రజలకే ప్రాధాన్యం

నూతన సేవలతో నూతన ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *