संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

అమరావతిలో – అమరజీవి!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అమరావతిలో – అమరజీవి!

खबर की मुख्य बातें

  • సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రా అంబేద్కర్‌లా దళితులకు ఆలయ ప్రవేశాలు కల్పించిన సంఘ సంస్కర్త!
  • ఆంధ్రా గాంధీలా స్వాతంత్ర్య పోరాటం చేసిన యోధుడు!
  • మదరాసీల నుండి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహారదీక్ష చేసి అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారికి, 58 అడుగుల విగ్రహం, స్మారక కేంద్రం, స్మృతివనం కోసం...

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @

ఆంధ్రా అంబేద్కర్‌లా దళితులకు ఆలయ ప్రవేశాలు కల్పించిన సంఘ సంస్కర్త!

ఆంధ్రా గాంధీలా స్వాతంత్ర్య పోరాటం చేసిన యోధుడు!

మదరాసీల నుండి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహారదీక్ష చేసి అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారికి, 58 అడుగుల విగ్రహం, స్మారక కేంద్రం, స్మృతివనం కోసం…

ప్రజా రాజధాని అమరావతిలో, లోకేష్ వేసిన మొట్టమొదటి పునాది రాయి ఇది.

మన భావితరాలకు గుర్తుంచుకోవాల్సిన అమరజీవి విగ్రహానికి అంతర్జాతీయ స్థాయి అమరావతిలో సముచితమైన గౌరవం. ఇది ఆంధ్రులకు గర్వకారణం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *