యువతలో మధుమేహం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో ప్రీ-డయాబెటిస్ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని డా. రవీంద్ర రెడ్డి తెలిపారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు.

యువతలో పెరుగుతున్న మధుమేహం | డా. రవీంద్ర రెడ్డి