Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

ములకల ఏకాంబరం మృతికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్

Punnami Newsroom Published:
ములకల ఏకాంబరం మృతికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్

Story highlights

  • నర్సంపేట పట్టణ 27వ వార్డు కౌన్సిలర్ ములుకల వినోదసాంబయ్య గారి తండ్రి కీర్తిశేషులు శ్రీ ములకల ఏకాంబరం ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు…

నర్సంపేట పట్టణ 27వ వార్డు కౌన్సిలర్ ములుకల వినోదసాంబయ్య గారి తండ్రి కీర్తిశేషులు శ్రీ ములకల ఏకాంబరం ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మిరామానంద్
ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, కౌన్సిలర్లు, మాదాసి రవి, బీరం భరత రెడ్డి, ఎలకంటి విజయ్ కుమార్, పొన్నం నరసింహారెడ్డి, మత్రు నాయక్, శ్రీరామోజు రోజా రాణి, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, కాంగ్రెస్ నాయకులు నాడెం ప్రదీప్ కన్నా, ఆనంద్, షాలుమ్, చీకటి శివమణి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *