Story highlights
- ముస్తాబాద్ ఫిబ్రవరి 23 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈరోజు మధ్యాహ్నం భయంకర శబ్దాలతో ఉరుములతో సుమారు రెండున్నర గంటల పాటు వర్షం పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
- కొంతమంది ప్రజలు మాత్రం ఈ వర్షంతో వరి పంట మంచిగా రావాలని ఆశిస్తున్నారు.
ముస్తాబాద్ ఫిబ్రవరి 23 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈరోజు మధ్యాహ్నం భయంకర శబ్దాలతో ఉరుములతో సుమారు రెండున్నర గంటల పాటు వర్షం పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రజలు మాత్రం ఈ వర్షంతో వరి పంట మంచిగా రావాలని ఆశిస్తున్నారు.