Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nirmal

పేదింటి కళ కాంగ్రెస్ తోనే సాధ్యం

Punnami Newsroom Published:
పేదింటి కళ కాంగ్రెస్ తోనే సాధ్యం

ముధోల్:26ఆగస్ట పున్నమి ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదింటి కళ సాధ్యమవుతుందని అష్ట సర్పంచ్ రావుల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని సంగీత – బాబన్న, సుజాత-నరేష్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. లబ్దిదారు లను శాలువాతో సన్మానించి శుభా కాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం మాజీ ఎంపీటీసీ రావుల గంగా రెడ్డి,ఇందిరమ్మ కమిటి సభ్యులు ఎస్.కే నజిమ్, పల్లె నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

పేదింటి కళ కాంగ్రెస్ తోనే సాధ్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *