संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

పాడేరు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పాడేరు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి

खबर की मुख्य बातें

  • పాడేరు, అక్టోబర్ 31: అల్లూరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ టి.
  • నిశాంతి సూచించారు.
  • శనివారం ఎన్నికల పరిశీలకులు రోణంకి కూర్మనాథ్, ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలక్టరేట్ లో సవేశమయ్యారు.

పాడేరు, అక్టోబర్ 31: అల్లూరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి సూచించారు. శనివారం ఎన్నికల పరిశీలకులు రోణంకి కూర్మనాథ్, ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలక్టరేట్ లో సవేశమయ్యారు. కుల, మత విద్వేషాలు, ఓటర్లకు ప్రలోభాలు, బెదిరింపులు, అక్రమ ప్రచారం, ఎన్నికల ఖర్చుల ఉల్లంఘనలకు పాల్పడరాదన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలని, 44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *