Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Crime

నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు

Punnami Newsroom Published:
నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు

Story highlights

  • ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు అపార్ట్మెంట్ ఓనర్ ని మోసం చేసిన కేసులో రిమాండ్ రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ మిగతా డబ్బులు చెల్లించకుండా యజమానిని ఇబ్బంది…

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు
అపార్ట్మెంట్ ఓనర్ ని మోసం చేసిన కేసులో రిమాండ్
రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ
మిగతా డబ్బులు చెల్లించకుండా యజమానిని ఇబ్బంది పెట్టిన అరుణ
దింతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి ఓనర్ ని బెదిరించిన అరుణ
మెడపై కత్తి పెట్టి తనపేరు మీదకి ఫ్లాట్ మార్చిలని బెదిరింపులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *