संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

తొట్టంబేడులో రైతులకు పంట భీమాపై అవగాహన కార్యక్రమం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తొట్టంబేడులో రైతులకు పంట భీమాపై అవగాహన కార్యక్రమం

खबर की मुख्य बातें

  • తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు బ్యాంకు ఎఫ్ఎల్సి మీటింగ్ జరిగింది.
  • ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ రైతులకు కావలసిన పంట రుణాలు ఇన్సూరెన్స్ డిపాజిట్లు గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు భీమాల భాస్కర్ ముదిరాజ్ డిసిసి బ్యాంక్ సూపర్వైజర్లు మురళిమోహన్, కృష్ణ,టి శరత్ కుమార్ సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి…

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు బ్యాంకు ఎఫ్ఎల్సి మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ రైతులకు కావలసిన పంట రుణాలు ఇన్సూరెన్స్ డిపాజిట్లు గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు భీమాల భాస్కర్ ముదిరాజ్ డిసిసి బ్యాంక్ సూపర్వైజర్లు మురళిమోహన్, కృష్ణ,టి శరత్ కుమార్ సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి చిరంజీవిరెడ్డి తదితర సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *