ఢిల్లీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది వివరాలు సేకరించనున్నారు. నివాసం కోల్పోయిన వారిని కూడా జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు

- News
ఢిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం