Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

కార్తిక పౌర్ణమి సందర్భంగా నింగిలో ప్రకాశవంతమైన చందమామ దర్శనం : శివ నామ స్మరణ తో మార్మోగిన శివాలయాలు:

Punnami Newsroom Published:
కార్తిక పౌర్ణమి సందర్భంగా నింగిలో ప్రకాశవంతమైన చందమామ దర్శనం : శివ నామ స్మరణ తో మార్మోగిన శివాలయాలు:

Story highlights

  • పున్నమి ప్రతి నిధి: ఖమ్మం కార్తీక పౌర్ణమి పర్వదినం ని భక్తులు భక్తి శ్రద్ద లతో జరుపుకున్నారు.
  • కార్తిక పౌర్ణమి వేళ నింగిలో చందమామ ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు.
  • పొద్దున్నుండి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం చందమామను దర్శించుకుని తమ ఉపవాసాన్ని విరమణ చేశారు.

పున్నమి ప్రతి నిధి:
ఖమ్మం

కార్తీక పౌర్ణమి పర్వదినం ని భక్తులు భక్తి శ్రద్ద లతో జరుపుకున్నారు.
కార్తిక పౌర్ణమి వేళ నింగిలో చందమామ ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు. పొద్దున్నుండి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం చందమామను దర్శించుకుని తమ ఉపవాసాన్ని విరమణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
పట్టణాల నుంచి గ్రామాల దాకా భక్తి వాతావరణం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *